ప్రత్యేక పూజల్లో కలెక్టర్లు

ABN , First Publish Date - 2022-07-07T05:55:34+05:30 IST

సామర్లకోట, జూలై 6: కంచి మహాసంస్థానం నిర్వాహకులు చంద్రాభట్ల, చింతామణి గణపతి శాస్త్రి ఇంట నిర్వాహకులు చం ద్రాభట్ల పతంజలి, మట్టే శ్రీనుల

ప్రత్యేక పూజల్లో కలెక్టర్లు
ప్రసాదాలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ దంపతులు

సామర్లకోట, జూలై 6: కంచి మహాసంస్థానం నిర్వాహకులు చంద్రాభట్ల, చింతామణి గణపతి శాస్త్రి ఇంట నిర్వాహకులు చం ద్రాభట్ల పతంజలి, మట్టే శ్రీనుల ఆధ్వర్యంలో కంచి జగద్గురువులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ, కోనసీమ జిల్లాల కలెక్టర్లు కృతికాశుక్లా, హిమాన్షుశుక్లా దంపతులు పాల్గొన్నారు. జగద్గురువులు చేతుల మీదుగా తీర్ధప్రసాదాలు స్వీకరించారు. నూతన పట్టువస్త్రాలు, గాజులు, రవికెలను కలెక్టర్‌ కృతికాశుక్లాకు అందజేసి ఆశీర్వదించారు.  

Updated Date - 2022-07-07T05:55:34+05:30 IST