కోనలో కల్యాణం.. కమనీయం

ABN , First Publish Date - 2021-03-07T04:22:22+05:30 IST

కోన క్షేత్రంలో శనివారం శ్రీవార్ల కల్యాణాన్ని నిర్వహించారు.

కోనలో కల్యాణం.. కమనీయం
కోనలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకుడు

రాపూరు, మార్చి 6: కోన క్షేత్రంలో శనివారం శ్రీవార్ల కల్యాణాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున మూలవిరాట్‌కు అభిషేకాలు, చందనాలంకార సేవ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఉచిత ప్రసాదాలు అన్నప్రసాదం అందించినట్లు ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. 

Updated Date - 2021-03-07T04:22:22+05:30 IST