Kamareddy: బొగ్గు గుడిసె, బూర్గుల్ కమాన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ABN , First Publish Date - 2022-07-22T15:53:34+05:30 IST

జిల్లాలోని నిజాంసాగర్ మండలం బొగ్గు గుడిసె, బూర్గుల్ కమాన్ వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించారు.

Kamareddy: బొగ్గు గుడిసె, బూర్గుల్ కమాన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

కామారెడ్డి: జిల్లాలోని నిజాంసాగర్ మండలం బొగ్గు గుడిసె, బూర్గుల్ కమాన్ వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించారు. నిన్న బీజేపీ(BJP) భరోసా యాత్ర నేపథ్యంలో బూర్గులులో జెండా గద్దె కూల్చివేశారు. బీజేపీ చేస్తున్న కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్(TRS) శ్రేణులు అడ్డుకున్నారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో జెండా ఎగుర వేస్తామని బీజేపీ పట్టుబడుతోంది. దీంతో బూర్గుల్ కమాన్ చుట్టూ పోలీసు బలగాలు మోహరించారు. 

Updated Date - 2022-07-22T15:53:34+05:30 IST