Kamareddy: ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-14T16:15:37+05:30 IST

ప్రేమ విఫలమైందని సదాశివనగర్ మండలం పద్మాజీవాడలో ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Kamareddy: ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్య

కామారెడ్డి: ప్రేమ విఫలమైందని సదాశివనగర్ మండలం పద్మాజీవాడలో ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. లక్కీ చికెన్ సెంటర్‌లో సయ్యద్ పనిచేస్తున్నాడు. ఓ అమ్మాయితో ఏర్పడిన పరిచయంతో యువకుడు ప్రేమలో పడ్డాడు. కానీ ఆ అమ్మాయి దక్కదేమోననే మనస్థాపంతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read more