కామారెడ్డి: జిల్లాలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్ చేసింది. బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న చిన్నపిల్లల్ని ఇబ్బంది పెడుతుండటంతో స్థానికులు అడ్డుకున్నారు. మతిస్థిమితం లేని మహిళను పోలీసులకు అప్పగించారు. మూడు గంటల పాటు స్టేషన్‌లో ఉంచి పంపించేసినా.. మళ్లీ తీరు మారకపోవడంతో మహిళకు స్థానికులు దేహశుద్ధి చేశారు. సదరు మహిళ ఛత్తీస్‌గఢ్‌కు చెందినదిగా గుర్తించారు.
ఇవి కూడా చదవండి