వైరల్ అవుతోన్న కంబదూరు జడ్పీటీసీ వీడియో

ABN , First Publish Date - 2022-02-04T22:46:50+05:30 IST

జిల్లాలోని కంబదూరు జడ్పీటీసీ నాగరాజు వీడియో సోషల్‌

వైరల్ అవుతోన్న కంబదూరు జడ్పీటీసీ వీడియో

అనంతపురం: జిల్లాలోని కంబదూరు జడ్పీటీసీ నాగరాజు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో డాన్సర్‌తో కలిసి చిందులు వేశారు. కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ ముఖ్య అనుచరుడిగా నాగరాజు కొనసాగుతోన్నారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రైవేట్ కార్యక్రమంలో డ్యాన్సర్‌తో చిందులు వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-02-04T22:46:50+05:30 IST