రాజ్యసభలో రుయా మరణాలపై కనకమేడల నోటీసులు

Jul 28 2021 @ 12:14PM

ఢిల్లీ : రాజ్యసభలో రుయా మరణాలపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నోటీసులు ఇచ్చారు. తిరుపతి రుయాలో కోవిడ్ మరణాలపై దర్యాప్తు చేయాలన్నారు. కరోనాతో కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే నష్టపరిహారమివ్వాలన్నారు. రాష్ట్రం పరిహారమిచ్చేలా కేంద్రం ఆదేశాలివ్వాలని కనకమేడల కోరారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.