Advertisement

ఈటల క్యాంప్ కార్యాలయంలో కరపత్రాల కలకలం

May 4 2021 @ 12:38PM

కరీంనగర్: మాజీ మంత్రి ఈటల క్యాంప్ కార్యాలయంలో కరపత్రాల కలకలం రేగింది. ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ప్రజా ఆరోగ్య పరిరక్షణ సంఘం పేరిట కరపత్రాలు వేసి వెళ్లారు. ఈటల రాజేందర్ అక్రమాస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని...ఐటి దాడులు చేయాలంటూ 19 డిమాండ్లతో తిప్పారపు సంపత్ పేరిట కరపత్రాలు ముద్రించారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.