కరీంనగర్‌లో కరోనా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-01-16T12:36:16+05:30 IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడు 14 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు.

కరీంనగర్‌లో కరోనా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడు 14 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గంగుల కమలాకర్ పాల్గొననున్నారు. జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కరోనా వ్యాక్సినేషన్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

Updated Date - 2021-01-16T12:36:16+05:30 IST