రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వందితాశర్మ

Published: Sat, 28 May 2022 11:55:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వందితాశర్మ

బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వందితాశర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చీఫ్‌ సెక్రటరీ రవికుమార్‌ పదవీ విరమణ పొందుతున్న తరుణంలో అడిషినల్‌ చీఫ్‌ సెక్రటరీ హోదాలో డెవలెప్మెంట్‌ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న వందితాశర్మను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శుక్రవారం నియమించారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.