'కెప్టెన్ ఇండియా' ఫస్ట్ లుక్ రిలీజ్

Jul 23 2021 @ 13:36PM

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న లేస్ట్ మూవీ 'కెప్టెన్ ఇండియా'. తాజాగా  ఫస్ట్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. నేషనల్ అవార్డ్ విన్నిగ్ డైరెక్టర్ హన్సల్ మెహెతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్ పైలెట్‌గా నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు రోనీ స్క్రూవాలా, హర్మాన్ బవేజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారత సైన్యం నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలయిన కార్తీక్ ఆర్యన్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.