కేసీఆర్ ఓ మోనార్క్: ఉత్తమ్‌

ABN , First Publish Date - 2022-03-03T00:09:27+05:30 IST

గవర్నర్ వ్యవస్థను కించపరుస్తున్న కేసీఆర్ ఓ మోనార్క్ అని ఎంపీ

కేసీఆర్ ఓ మోనార్క్: ఉత్తమ్‌

సూర్యాపేట: గవర్నర్ వ్యవస్థను కించపరుస్తున్న కేసీఆర్ ఓ మోనార్క్ అని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని పూర్తిగా అవమానపరుసున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలను, జుడీషియల్, పరిపాలనా వ్యవస్థ, మీడియా సహా అన్ని వ్యవస్థలను కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీస్ వ్యవస్థలంటే కేసీఆర్‌కు పడదని ఉత్తమ్‌ విమర్శించారు. 

Updated Date - 2022-03-03T00:09:27+05:30 IST