Birthday wishes: మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
ABN , First Publish Date - 2022-09-17T15:03:21+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi)కి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లేఖ ద్వారా ప్రధాని(Prime minister)కి తెలంగాణ సీఎం(Telangana CM) శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలిపారు. మోదీ(PM Modi)కి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. దేశానికి మోదీ మరింతకాలం సేవ చేయాలని సీఎం కేసీఆర్ (TRS Chief) ఆకాంక్షించారు.