Advertisement

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ క్షీణిస్తోంది

Nov 21 2020 @ 01:29AM

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నానాటికీ క్షీణిస్తోంది. గతంలో ప్రజలు బీజేపీ అంటే విసుగు చెంది కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఇపుడు కాంగ్రెస్‌ స్థితి తీసికట్టుగా ఉంది. ఆ పార్టీకి సరైన నేత లేరు. ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇక కాంగ్రెస్‌ లేనేలేదు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఓ సమర్థమైన ప్రత్యామ్నాయం అవసరం.  జాతీయస్థాయిలో మా ఎదుగుదలపై ఇప్పుడే ఏమీ చెప్పలేను. దానికి సరైన సమయం రావాలి.

- కేజ్రీవాల్‌, ఢిల్లీ సీఎం

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.