కెరమెరి వారసంత.. సమస్యల చింత

Published: Sun, 14 Aug 2022 22:21:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కెరమెరి వారసంత.. సమస్యల చింతబురదలో కూర్చొని కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులు

కెరమెరి, ఆగస్టు 14: మండల కేంద్రంలో ప్రతి ఆదివారం నిర్వహించే వారసంతలో వ్యాపారస్తులకు షెడ్లు నిర్మించక పోవ డంతో బురదలోనే విక్రయాలు చేపడుతున్నారు. గ్రామ పంచా యతీకి లక్షల్లో ఆదాయం వస్తున్నప్పటికీ సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. ఈ వారసంతకు మండలకేంద్రంతో పాటు సుమారు 20గ్రామాల నుంచి ప్రజలు వచ్చి కూరగాయలు, నిత్యావసర వస్తువుల కొనుగోలు చేస్తుంటారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.