వైభవంగా కేశవస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2021-03-01T06:00:54+05:30 IST

పట్టణంలోని కేశవస్వామి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.

వైభవంగా కేశవస్వామి కల్యాణం
పూర్ణాహుతి నిర్వహిస్తున్న అర్చకులు

చోడవరం, ఫిబ్రవరి 28: పట్టణంలోని కేశవస్వామి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శనివారం రాత్రి పూర్ణాహుతి, ఆదివారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. అంతకుముందు విశేషపూజలు, శ్రీచక్రస్నానం, వసంతోత్సవం జరిపారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-01T06:00:54+05:30 IST