కేశంపేట్ డిప్యూటీ తహసీల్దార్‌పై వేటు?

Published: Mon, 06 Dec 2021 20:58:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కేశంపేట్ డిప్యూటీ తహసీల్దార్‌పై వేటు?

రంగారెడ్డి: జిల్లాలోని  కేశంపేట్ డిప్యూటీ తహసీల్దార్‌పై వేటు పడింది. డిప్యూటీ తహసీల్దార్ లాంచావతరంపై ABN ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై కలెక్టర్‌ ఆమోయ్‌కుమార్‌ స్పందించారు. డిప్యూటీ తహశీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్‌  ఉత్తర్వులు జారీ చేశారు. 



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.