మార్కెట్లోకి కీవే హైఎండ్‌ స్కూటర్లు

Published: Sat, 28 May 2022 01:17:32 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మార్కెట్లోకి కీవే హైఎండ్‌ స్కూటర్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హంగేరీ కంపెనీ కీవే దేశీయ మార్కెట్లోకి రెండు హైఎండ్‌ స్కూటర్లను  ప్రవేశపెట్టింది. సిక్స్‌టీస్‌ 300ఐ, విస్టే 300 స్కూటర్లను హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ స్కూటర్ల ప్రారంభ ధర రూ.2.99 లక్షలు. ఈ ఏడాది చివరి నాటికి నాలుగు విభాగాల్లో 8 ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు కీవే ఇండియా ఎండీ వికాస్‌ ఝబాక్‌ తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.