ఖమ్మం నగరానికి ప్రత్యేక హంగు.. లకారం తీగల వంతెన రెడీ..

ABN , First Publish Date - 2022-01-12T20:59:01+05:30 IST

ఖమ్మం పర్యాటక శోభను సంతరించుకుంటోంది. లకారం చెరువుపై ఏర్పాటు చేసిన తీగల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది.

ఖమ్మం నగరానికి ప్రత్యేక హంగు.. లకారం తీగల వంతెన రెడీ..

ఖమ్మం పర్యాటక శోభను సంతరించుకుంటోంది. లకారం చెరువుపై ఏర్పాటు చేసిన తీగల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. కేబుల్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన లేజర్ షో ఖమ్మంకు కొత్త అందాలను తీసుకువచ్చింది. పైన ఆకాశం, కింద నీరు.. మధ్యన ఊగుతూ నడుస్తుంటే.. ఆ థ్రిల్లే వేరు. ఇలాంటి అనుభూతిని త్వరలోనే ఖమ్మం ప్రజలు ఆస్వాదించబోతున్నారు.

Updated Date - 2022-01-12T20:59:01+05:30 IST