ఖాజాగూడ చెరువు మ్యాప్‌లివ్వండి: హైకోర్టు

ABN , First Publish Date - 2020-07-07T07:59:21+05:30 IST

ఖాజాగూడ చెరువు మ్యాప్‌లివ్వండి: హైకోర్టు

ఖాజాగూడ చెరువు మ్యాప్‌లివ్వండి: హైకోర్టు

హైదరాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఖాజాగూడ పెద్దచెరువుకు సంబంధించి  2014 ఫిబ్రవరి 25, 2019 సెప్టెంబరు 18న జారీచేసిన మ్యాప్‌లను కోర్టు పరిశీలనకు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఖాజాగూడ చెరువు అక్రమణలపై సామాజిక కార్యకర్త లు బ్నా సర్వథ్‌ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సోమవారం సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ కేసులో అమికస్‌ క్యూరీగా ఉన్న న్యాయవాది ప్రతాప్‌ కుమార్‌ వాదిస్తూ... ఖాజాగూడ చెరువుకు సంబంధించి రెండు మ్యాప్‌లు ఉన్నాయన్నారు.

Updated Date - 2020-07-07T07:59:21+05:30 IST