కియా సోనెట్ తొలి వార్షికోత్సవ ఎడిషన్ విడుదల

ABN , First Publish Date - 2021-10-16T01:16:21+05:30 IST

కియా సోనెట్ తొలి వార్షికోత్సవ ఎడిషన్ విడుదల

కియా సోనెట్ తొలి వార్షికోత్సవ ఎడిషన్ విడుదల

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త కారును విడుదల చేసింది. కియా సోనెట్ మొదటి వార్షికోత్సవ ఎడిషన్ ప్రారంభించింది. కారు ప్రారంభ ధర రూ. 10.79 లక్షలు ఉంటుందని కంపెనీ తెలిపింది. కియా సోనెట్ కారు పరిమిత సంఖ్యలో తయారు చేయబడుతుందని సంస్థ పేర్కొంది. కియా సోనెట్ భారతదేశంలో ఒక సంవత్సరం అమ్మకాలను పూర్తి చేసుకుంది. దాని జ్ఞాపకార్థం వాహన తయారీ సంస్థ సోనెట్ మొదటి వార్షికోత్సవ ఎడిషన్ ప్రారంభించింది 

.


Updated Date - 2021-10-16T01:16:21+05:30 IST