కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు పులివెందులకు చెందిన కిరణ్‌కుమార్ హాజరయ్యారు. వివేకా హత్య కేసులో ఏ2 సునీల్ కుమార్ సోదరుడు కిరణ్‌కుమార్ ఉన్నారు. గతంలో కూడా కిరణ్‌కుమార్‌ను సీబీఐ బృందం ప్రశ్నించింది.