ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణని పరామర్శించిన కిషన్‌రెడ్డి

May 11 2021 @ 13:03PM

హైదరాబాద్: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఫైనాన్స్ డైరెక్టర్ కనకదుర్గ చిత్రపటానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఆదిత్య, ఏబీఎన్ డైరెక్టర్ భానుప్రకాష్‌ను కిషన్‌రెడ్డి పరామర్శించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.