టీటీడీకి సవాల్ విసిరిన కిష్కింధ దేవస్థానం

ABN , First Publish Date - 2021-05-07T21:05:01+05:30 IST

ఆంజనేయుడి జన్మస్థలంపై తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ప్రకటన వివాదాస్పదమవుతోంది. హనుమంతుడి

టీటీడీకి సవాల్ విసిరిన కిష్కింధ దేవస్థానం

తిరుమల:  ఆంజనేయుడి జన్మస్థలంపై తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ప్రకటన వివాదాస్పదమవుతోంది. హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అని టీటీడీ ప్రకటించడాన్ని కిష్కింధ దేవస్థానం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కిష్కింధ దేవస్థానం టీటీడీకి 6 పేజీల లేఖ రాసింది. అజ్ఞానపు, మూర్ఖపు పనులు చేయవద్దంటూ లేఖలో కిష్కింధ దేవస్థానం తీవ్రంగా మండిపడింది. టీటీడీ నివేదిక అభూతకల్పన అని తాము నిరూపిస్తామని కిష్కింధ దేవాలయ అధికారులు సవాల్ విసిరారు. 

Updated Date - 2021-05-07T21:05:01+05:30 IST