మరో పోరాటానికి సిద్ధమవుతున్నాం: Kodandaram

ABN , First Publish Date - 2022-06-02T20:00:24+05:30 IST

అమరవీరుల స్థూపం వద్ద ప్రొఫెసర్ కోదండరాం ఘనంగా నివాళులర్పించారు.

మరో పోరాటానికి సిద్ధమవుతున్నాం: Kodandaram

Hyderabad: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation day) సందర్భంగా అమరవీరుల  స్థూపం  వద్ద తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక  తెలంగాణ ఆత్మగౌరవ మరో పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. ఈ పోరాటానికి ప్రజలు కూడా కలిసి రావాలని పిలుపిచ్చారు. వైఎస్ ఉన్నప్పడు... ఎన్ని ఇచ్చినా కాదని.. ఆత్మ గౌరవం కావాలన్నామని చెప్పారు. కానీ కేసీఆర్ అన్ని తుంగలో తొక్కారని, అమరవీరులకు అన్యాయం చేశారని కోదండరాం ఆరోపించారు.

Updated Date - 2022-06-02T20:00:24+05:30 IST