కొలకలూరి పురస్కారాలు–2021

ABN , First Publish Date - 2021-01-06T05:45:06+05:30 IST

కొలకలూరి పురస్కారాలు–2021కు రచనలను ఆహ్వానిస్తున్నాం. కొలకలూరి భాగీరథి (కవిత్వం), కొలకలూరి విశ్రాంతమ్మ (నాటకం), కొలకలూరి రామయ్య (పరిశోధన) పురస్కారాల..

కొలకలూరి పురస్కారాలు–2021

కొలకలూరి పురస్కారాలు–2021కు రచనలను ఆహ్వానిస్తున్నాం. కొలకలూరి భాగీరథి (కవిత్వం), కొలకలూరి విశ్రాంతమ్మ (నాటకం), కొలకలూరి రామయ్య (పరిశోధన) పురస్కారాల నిమిత్తం ఆయా ప్రక్రియల్లో ప్రచురితమైన గ్రంథాలు మూడేసి ప్రతులను జనవరి 20 లోపు పంపించాలి. గ్రంథాలు జనవరి 2019 తరువాత ముద్రితమై ఉండాలి. ఒక్కొక్క పురస్కారానికి రూ.15వేలు నగదు, జ్ఞాపిక, శాలువా ప్రదానం చేస్తారు. రచనలు పంపాల్సిన చిరునామా: కవితా, నాటక గ్రంథాలు– కొలకలూరి మధుజ్యోతి (తెలుగుశాఖ), శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి- 517502’ (సెల్‌: 94419 23172). పరిశోధనా గ్రంథాలు–‘కొలకలూరి సుమకిరణ్‌ (ఆంగ్లాచార్యులు), శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి- 517502. (సెల్‌: 99635 64664). 

కొలకలూరి మధుజ్యోతి, సుమకిరణ్‌

Updated Date - 2021-01-06T05:45:06+05:30 IST