ఆరంభంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు దెబ్బమీద దెబ్బ

Published: Wed, 18 May 2022 21:47:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆరంభంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు దెబ్బమీద దెబ్బ

ముంబై: బౌలింగ్‌లో విఫలమైన కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్‌లోనూ తడబడుతోంది. కొండంత లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కోలకతా స్కోరు 3 ఓవర్లు ముగిసే సరికి 10/2గా ఉంది. మొదటి ఓవర్‌లోనే పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ వెనుదిరిగాడు. మెహ్‌సిన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత మూడో ఓవర్‌లో 9 పరుగుల వద్ద మరో ఓపెనర్ అభిజిత్ తోమర్ కూడా ఔటయ్యాడు. వీరిద్దరి వికెట్లను మొహ్‌సిన్ ఖాన్ తీశాడు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.