కొమురంభీం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-10-26T16:30:59+05:30 IST

కొమురంభీం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 295 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు

కొమురంభీం ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేత

కొమురం భీం ఆసిఫాబాద్: కొమురంభీం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తివేసి 295 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 450 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 243.000 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 241.500 మీటర్లకు చేరింది. 

Updated Date - 2020-10-26T16:30:59+05:30 IST