కనువిందు చేస్తున్న కోన జలపాతం

ABN , First Publish Date - 2022-05-20T06:19:38+05:30 IST

కోన రామ లింగేశ్వరస్వామి ఆలయం ముందు జలపాతం కనువిందు చేసింది.

కనువిందు చేస్తున్న కోన జలపాతం

యాడికి, మే 19: మండలంలో బుధవారం రాత్రి  కురిసిన వర్షానికి కోనుప్పలపాడు గ్రామపంచాయతీ పరిధిలోని వంకలు, వాగులు పొంగిపొర్లాయి. కోన రామ లింగేశ్వరస్వామి ఆలయం ముందు జలపాతం కనువిందు చేసింది. కత్తిమా నుపల్లి గ్రామం వద్ద వంక పారడంతో రోడ్డుపై రాకపోకలు స్తంభించాయి. 



Updated Date - 2022-05-20T06:19:38+05:30 IST