
హైదరాబాద్: ధాన్యం కొనిపించాల్సిన బాధ్యత బండి సంజయ్‌దేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంపై ఎందుకు కక్ష కట్టారు? అని ఆయన ప్రశ్నించారు. రైతులను గోస పెడుతున్న బీజేపీ ప్రభుత్వం బాగుపడదన్నారు.
ఇవి కూడా చదవండి