కొత్తపల్లి జలపాతం కళకళ

Published: Thu, 19 May 2022 01:05:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 కొత్తపల్లి జలపాతం కళకళకొత్తపల్లి జలపాతంలో సందర్శకుల సందడి

ప్రముఖ పర్యాటక కేంద్రం కొత్తపల్లి జలపాతానికి బుధవారం సందర్శకుల తాకిడి పెరిగింది. పాడేరులో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు మోదకొండమ్మ ఉత్సవాలు జరగడం, మైదాన ప్రాంతం నుంచి ఉత్సవాలకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణంలో బుధవారం ఈ జలపాతాన్ని సందర్శించడానికి రావడంతో కళకళలాడింది.

- జి.మాడుగుల

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.