కొట్టుకుపోతున్న వారిని కాపాడిన పోలీసులు, ప్రజలు

Nov 30 2021 @ 23:08PM

చిల్లకూరు, నవంబరు 30: నెలబల్లి రెట్టపల్లి గ్రామ సమీపంలో వరదలో కొట్టుకు పోతు న్న ముగ్గురిని, పారిచెర్లవారిపాళెం సమీపంలో వరద నీటిలో కొట్టుకు పోతున్న ఒకరిని మంగళ వారం స్థానికులు, పోలీసులు కాపాడారు. రెట్టపల్లికి చెందిన వెంక టేశ్వర్లు, కుమారి, రిషికుమార్‌ బైకుపై గూడూరుకు వెళుతూ గ్రామానికి సమీపంలోని చప్టాపై  అదుపు తప్పి నీటిలో పడ్డారు. దీంతో కొట్టుకు పోతున్న వారిని స్థానికులు, పోలీసులు వారిని కాపాడారు.  పారిచెర్లవారిపాళెం సమీపంలోని చప్టాపై ప్రవహిస్తున్న వరద నీటిలో చెనైకి చెంది న వినోద్‌ అనే వ్యక్తి మినీ వ్యానులో వెళుతూ వరదలో చిక్కుకు పోగా, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, మోహన్‌ కాపాడారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.