93 ఏళ్ల వృద్ధుడికి కొవిడ్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-03-02T05:30:00+05:30 IST

పేరాపురానికి చెందిన 93 సంవత్సరాల ఆగమపండితుడు కొలచిన సూర్యప్రకాశరావుకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు.

93 ఏళ్ల వృద్ధుడికి కొవిడ్‌ వ్యాక్సిన్‌
వాక్సిన్‌ వేయించుకుంటున్న వృద్ధుడు

పూసపాటిరేగ : పేరాపురానికి చెందిన 93 సంవత్సరాల ఆగమపండితుడు కొలచిన సూర్యప్రకాశరావుకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. మంగళవారం పూసపాటిరేగ పీహెచ్‌సీ లో సూర్యప్రకాశరావు రిజి స్ర్టేషన్‌ చేసుకోవడంతో వైద్యాధికారి రాజేష్‌వర్మ ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ వేశారు. ఆయనతోపాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది, ఎస్‌ఐ ఆర్‌.జయంతి వ్యాక్సిన్‌ వేసుకున్నారు.


Updated Date - 2021-03-02T05:30:00+05:30 IST