కొవిడ్‌ వ్యాక్సిన్‌ అంటే భయం వద్దు

ABN , First Publish Date - 2021-03-06T07:57:36+05:30 IST

తిరుపతి నారాయణాద్రి ఆస్పత్రిలో శుక్రవారం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మొదటి విడత కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ అంటే భయం వద్దు
నారాయణాద్రి ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ వేసుకుంటున్న మంత్రి నారాయణ స్వామి

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి


తిరుపతి (వైద్యం),మార్చి 5: తిరుపతి నారాయణాద్రి ఆస్పత్రిలో శుక్రవారం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మొదటి విడత కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్‌ అంటే భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సునందకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ  1 నుంచి వ్యాక్సిన్‌ను విజయవంతంగా వేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-03-06T07:57:36+05:30 IST