కోవూరులో ప్రెస్‌క్లబ్‌కు స్థల పరిశీలన

Published: Thu, 11 Aug 2022 22:20:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 కోవూరులో ప్రెస్‌క్లబ్‌కు స్థల పరిశీలన ప్రెస్‌క్లబ్‌ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న జేసీ కూర్మనాథ్‌

 కోవూరు, ఆగస్టు11 : పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ప్రెస్‌క్లబ్‌కు భవనాన్ని నిర్మించేందుకు స్థలాన్ని జేసీ కూర్మనాథ్‌ గురువారం పరిశీలించారు. స్ధల సేకరణ విషయమై అఽధికారులతో ఆయన మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో తహసీల్దారు పద్మజ, ఆర్‌ఐ శ్రీనివాసులురెడ్డి  పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.