తిరుపతి లేబర్‌ ఆఫీసర్‌గా కృష్ణారెడ్డి

Published: Mon, 17 Jan 2022 01:39:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తిరుపతి లేబర్‌ ఆఫీసర్‌గా కృష్ణారెడ్డి

తిరుపతి(పద్మావతీనగర్‌), జనవరి 16: తిరుపతి సర్కిల్‌-2 అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌గా బీవీఎస్‌ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ధర్మవరం అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కృష్ణారెడ్డి బదిలీపై తిరుపతి సర్కిల్‌-2 లేబర్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఆదివారం ఆయన బాధ్యతలు చేపట్టాక మీడియాతో మాట్లాడుతూ.. సర్కిల్‌ పరిధిలో అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అలాగే నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తానని పేర్కొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.