Advertisement

బేబమ్మ నాలుగో సినిమా

Mar 5 2021 @ 22:49PM

అందం, అభినయంతో యువతరం గుండెల్లో ‘ఉప్పెన’ సృష్టించిన కృతీశెట్టి, రామ్‌తో జత కట్టబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది. దర్శకుడు లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో  తెరకెక్కిస్తున్నారు. రామ్‌తో కలిసి పనిచేయడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా’’ అని కృతీశెట్టి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.