మంత్రి కేటీఆర్‌కు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్

ABN , First Publish Date - 2022-06-24T02:44:50+05:30 IST

మంత్రి కేటీఆర్‌కు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్

మంత్రి కేటీఆర్‌కు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఏ మొహం పెట్టుకుని కేసీఆర్ దేశం తిరుగుతున్నారో చెప్పాలి? అని ప్రశ్నించారు. మోదీ వస్తుంటే టీఆర్ఎస్‌కు భయం పట్టుకుందన్నారు. తెలంగాణ ఉద్యమకారులు బీజేపీలో చేరాలని పిలుపునిచ్చామన్నారు. కల్వకుంట్ల రాజ్యానికి కలిసి బొంద పెడదామన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రాన్ని బద్నాం చేస్తూ.. కేసీఆర్ టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. 

Updated Date - 2022-06-24T02:44:50+05:30 IST