ఘనంగా కుమార్‌రాజా పుట్టినరోజు వేడుక

ABN , First Publish Date - 2022-06-28T07:01:48+05:30 IST

నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్‌ రాజా జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా కుమార్‌రాజా పుట్టినరోజు వేడుక

పామర్రు : నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్‌ రాజా జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.   మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, నియోజకవర్గంలోని టీడీపీ నేతలు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపి రాజా దంపతులను ఘనంగా సత్కరించారు. కుమార్‌ రాజా జన్మదిన వేడుకల కేక్‌ కట్‌ చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు కుదరవల్లి ప్రవీణ్‌ చంద్ర,  దాలిపర్తి ప్రసాద్‌, మండపాక శంకర్‌బాబు, వల్లూరిపల్లిగణేష్‌, గొట్టిపాటి లక్ష్మీదాస్‌, చాట్ల రమేష్‌, లాజరస్‌,  కేదరాశపల్లి శ్రీనివాసరావు, ఈడే నాని, సందీప్‌, పామర్తి శేఖర్‌, ఘంటయ్య, మంతెనరామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు.  

Updated Date - 2022-06-28T07:01:48+05:30 IST