AP News: కర్నూలులో నక్క స్వైరవిహారం

ABN , First Publish Date - 2022-05-13T14:22:09+05:30 IST

జిల్లాలోని సి.బెళగల్‌లో నక్క స్వైరవిహారం చేసింది. గత రాత్రి 10 గంటల సమయంలో గ్రామంలోకి ప్రవేశించిన నక్క...గ్రామస్తులపై విరుచుకుపడింది.

AP News: కర్నూలులో నక్క స్వైరవిహారం

కర్నూలు: జిల్లాలోని సి.బెళగల్‌లో నక్క స్వైరవిహారం చేసింది. గత రాత్రి 10 గంటల సమయంలో గ్రామంలోకి ప్రవేశించిన నక్క...గ్రామస్తులపై విరుచుకుపడింది. శివారులో కుక్కలు, పశువులతో పాటు కనిపించిన వ్యక్తులపై దాడి చేసింది. ఈ క్రమంలో ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన గ్రామంలోని పలువురు యువకులు కర్రెలతో కొట్టి నక్కను చంపారు. 

Read more