AP: పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు

ABN , First Publish Date - 2022-05-19T13:35:47+05:30 IST

జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.

AP: పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు

కర్నూలు: జిల్లాలోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇండికా కారులో తరలిస్తున్న 90 వేల రూపాయల  విలువ చేసే 24 సంచుల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలులోని గడ్డా వీధికి చెందిన ఖలీల్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Updated Date - 2022-05-19T13:35:47+05:30 IST