శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న మంత్రి హరీష్‌రావు

Published: Sat, 26 Mar 2022 09:33:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon

కర్నూలు: శ్రీశైలం భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారిని తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దంపతులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరీష్ రావు దంపతులను ఆలయ మర్యాదలతో ఈవో లవన్న స్వాగతం పలికారు. అనంతరం మంత్రి హరీష్‌రావు దంపతులకు వేదమంత్రాలతో వేదపండితులు, అర్చకులు ఆశీర్వచనాలిచ్చి దీవించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.