Kurnoolలో గొలుసు దొంగల హల్‌చల్

ABN , First Publish Date - 2022-06-21T14:27:27+05:30 IST

జిల్లాలోని రామలింగేశ్వర నగర్‌లో గొలుసు దొంగలు హల్‌చల్ చేస్తున్నారు.

Kurnoolలో గొలుసు దొంగల హల్‌చల్

కర్నూలు: జిల్లాలోని రామలింగేశ్వర నగర్‌లో గొలుసు దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. బైక్‌పై వచ్చి చైన్ స్నాచర్లు... రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గొలుసు దొంగల హల్‌చల్‌తో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-06-21T14:27:27+05:30 IST