కర్నూలు: మంత్రి అప్పలరాజుపై వన్‌టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు

May 9 2021 @ 15:03PM

కర్నూలు: మంత్రి  సీదర అప్పలరాజుపై కర్నూలు వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో రవికుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఎన్-440కె వైరస్ కర్నూలులో ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, ప్రమాదకరమైందని మంత్రి ఓ డిబేట్‌లో చెప్పారని రవికుమార్‌ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.