కర్నూలు జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

Oct 14 2021 @ 13:13PM

కర్నూలు జిల్లా: వెలుగోడు మండలం, జమ్మినగర్ తాండాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఓ ఇంట్లో ఎవరు లేని సమయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి గుమ్మం ముందు క్షుద్ర పూజలు చేశారు. నిమ్మకాయ, ఉల్లిగడ్డ, పసుపు కుంకుమతో క్షుద్రపూజలు చేశారు. వారం రోజుల నుంచి తాండలో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. జమ్మి నగర్ తండా ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.