శ్రీశైలం జలాశయానికి క్రమంగా తగ్గుతున్న వరద నీరు

ABN , First Publish Date - 2021-10-17T15:38:22+05:30 IST

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద నీరు తగ్గుముఖంపట్టింది.

శ్రీశైలం జలాశయానికి క్రమంగా తగ్గుతున్న వరద నీరు

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు జలాశయం అన్ని గేట్లు మూసివేశారు. ఇన్ ప్లో : 72,852 క్యూసెక్కులు.. కాగా ఔట్ ఫ్లో : 58,416 క్యూసెక్కులుంది. పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగులుంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం : 215.8070 టీఎంసీలు అయితే ప్రస్తుత నీటినిల్వ : 213.8824 టీఎంసీలుంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2021-10-17T15:38:22+05:30 IST