Kurnool: సుంకేశుల ప్రాజెక్ట్‌ 13 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-09-12T13:48:01+05:30 IST

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలకు వరద పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలమారి జలకళను సంతరిస్తున్నాయి...

Kurnool: సుంకేశుల ప్రాజెక్ట్‌ 13 గేట్లు ఎత్తివేత

Kurnool: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలకు వరద పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలమారి జలకళను సంతరిస్తున్నాయి. కాగా, కర్నూల్ జిల్లా సుంకేశుల ప్రాజెక్ట్‌కు(Sunkesula Project) వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేశుల ప్రాజెక్ట్‌ 13 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. సుంకేశుల ఇన్‌ఫ్లో 54,087 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 52,832 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

Updated Date - 2022-09-12T13:48:01+05:30 IST