సుంకేశుల ప్రాజెక్టుకు వరద..23 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-09-04T15:13:24+05:30 IST

సుంకేశుల ప్రాజెక్టుకు(Sunkesula Project) వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది

సుంకేశుల ప్రాజెక్టుకు వరద..23 గేట్లు ఎత్తివేత

Kurnool: సుంకేశుల ప్రాజెక్టుకు(Sunkesula Project) వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 23 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సుంకేశుల ఇన్‌ఫ్లో 93,023 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 96,761 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1.2టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 0.8 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2022-09-04T15:13:24+05:30 IST