Kurnool: తుంగభద్ర ప్రాజెక్ట్ 28 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-09-04T14:36:08+05:30 IST

తుంగభద్ర ప్రాజెక్టుకు(Tungabhadra Project) వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు తుంగభద్ర ప్రాజెక్ట్ 28 గేట్లు

Kurnool: తుంగభద్ర ప్రాజెక్ట్ 28 గేట్లు ఎత్తివేత

Kurnool: తుంగభద్ర ప్రాజెక్టుకు(Tungabhadra Project) వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు తుంగభద్ర ప్రాజెక్ట్ 28 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 84,481 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రస్తుతం తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1632 అడుగులుగా ఉంది.

Updated Date - 2022-09-04T14:36:08+05:30 IST