
అమరావతి: శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పథకంలో జరిగిన ప్రగతిని సీఎం సమీక్షించారు. భూరక్ష పథకం ద్వారా భూవివాదాలు పరిష్కారించాలని, సిబ్బంది, సంకేతికత సమకూర్చుకోవాలని జగన్ ఆదేశించారు. ఏపీలో వందేళ్ల తర్వాత భూసర్వే జరుగుతోంది.